సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంత్రి తలసాని పూజలు
Telangana | కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సింగోటం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తలసాని కుటుంబ సభ్యులు స్వామి

నాగర్‌కర్నూల్ : కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సింగోటం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తలసాని కుటుంబ సభ్యులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శన అనంతరం మంత్రి తలసానికి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి, ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సింగోటం గ్రామ సర్పంచ్ తో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

