వేలాదిమంది వీరుల త్యాగాల ఫలితం.. స్వేచ్ఛాయుత భారతావని: మంత్రి తలసాని
Talasani Srinivas yadav | వేలాదిమంది వీరుల త్యాగాల ఫలితంగా స్వేచ్ఛాయుత భారతావని ఆవిర్భవించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నేటి తరానికి చెందిన అనేక మందికి దేశ స్వాతంత్య్రం
హైదరాబాద్: వేలాదిమంది వీరుల త్యాగాల ఫలితంగా స్వేచ్ఛాయుత భారతావని ఆవిర్భవించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నేటి తరానికి చెందిన అనేక మందికి దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయులు, జాతీయ పతాకం రూపొందించడానికి జరిగిన కృషి గురించి తెలియదన్నారు.
నెక్లెస్ రోడ్‌లోని సంజీవయ్య పార్కులో భారత జాతీయ పతాకం ఆవిర్భావం నుంచి జరిగిన మార్పులు, చేర్పులను వివరిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న జాతీయ పతాకానికి 11 సార్లు మార్పులు జరిగాయని చెప్పారు.
స్వాతంత్య్ర పోరాట వీరులను స్మరించుకుంటూ 75 సంవత్సరాల వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ గురించి విద్యార్థులకు తెలియజేసేందుకే గాంధీ చిత్రాన్ని ప్రభుత్వం ఉచితంగా థియేటర్లలో ప్రదర్శిస్తున్నదని వెల్లడిచారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

