ఈత – తాటి వనాలను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ గురువారం జగిత్యాల జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మెట్పల్లి మండలం వెంపేట్

జగిత్యాల : రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ గురువారం జగిత్యాల జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మెట్పల్లి మండలం వెంపేట్ గ్రామంలోని ఈత – తాటి వనాలను స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈత వనాలలో పని చేస్తున్న గీత కార్మికులను కలసి వారి బాగోగులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
— V Srinivas Goud (@VSrinivasGoud) June 10, 2021
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

