Seethakka | మిషన్ భగీరథ పైపు లైన్ నిర్మాణ పనులు ప్రారంభించిన మంత్రి సీతక్క
Seethakka | మిషన్ భగీరథ(Mission Bhagiratha) అంతర్గత తాగునీటి పైపు లైన్(Pipe Line) నిర్మాణాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka ) ప్రారంభించారు.
ములుగు : మిషన్ భగీరథ(Mission Bhagiratha) అంతర్గత తాగునీటి పైపు లైన్(Pipe Line) నిర్మాణాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka ) ప్రారంభించారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలో(Venkatapur) 49.53 లక్షల రూపాయల నాబార్డ్ నిధులతో నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాగునీటి సమస్యలు తలె త్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పైప్‌లైన్ నిర్మాణాన్ని నాణ్యతా ప్రమాణాలు పాటించి సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల పి.శ్రీజ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

