కాంగ్రెస్‌కు ఓటేస్తే అభివృద్ధి ఆగిపోతుంది
సీఎం కేసీఆర్ పాలనలో ఖమ్మం త్రీటౌన్ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని రవాణా శాఖ మంత్రి, ఖమ్మం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
- కేసీఆర్ పాలనలోనే అద్భుత అభివృద్ధి
- ఖమ్మం త్రీటౌన్ రోడ్‌షోలో మంత్రి పువ్వాడ
ఖమ్మం, నవంబర్ 14: సీఎం కేసీఆర్ పాలనలో ఖమ్మం త్రీటౌన్ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని రవాణా శాఖ మంత్రి, ఖమ్మం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఖమ్మం త్రీటౌన్‌లోని పలు డివిజన్లలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు వెన్నుపోటుదారుడని విమర్శించారు. తాను ఖమ్మం బిడ్డనని, మరోసారి గెలిపించాలని పువ్వాడ కోరారు. కాగా, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్రప్రదీప్ మంగళవారం ఆయన అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యార్థుల సమగ్ర వికాసంపై శ్రద్ధ చూపాలి’
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి : డీఏఓ వి.బాబురావు
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్ చూపుతూ ప్రపోజ్.. అంతలోనే ఆ రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
బాల్య వివాహాల నిర్మూలనపై ఎంజీయూలో అవగాహన కార్యక్రమం
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్ చూపుతూ ప్రపోజ్.. అంతలోనే ఆ రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

