Home
Telangana
Minister Ponnam Prabhakar Has Flagged That Telangana Has Been Wronged In The Matter Of Smart Cities
స్మార్ట్ సిటీల్లో తెలంగాణకు అన్యాయం
రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని, స్మార్ట్ సిటీల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు.
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని, స్మార్ట్ సిటీల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. సచివాలయంలోని మీడియా పాయింట్లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో విభజన హామీల అమలుకు నిధులు కేటాయించేలా రాజకీయాలకు అతీతంగా చొరవ చూపాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని డిమాండ్ చేశారు.
సమాఖ్య వ్యవస్థలో రాష్ర్టానికి రావాల్సిన ప్రతి రూపాయి గురించి అడుగుతున్నామని, కేంద్రానికి సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నదని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

