వన దేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించిన కేటీఆర్
రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఓబుళాపూర్‌లో జరుగుతున్న సమ్మక – సారలమ్మ జాతరను కేటీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా వన దేవతలకు కేటీఆర్ నిలువెత్తు బంగారం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క – సారలమ్మకు మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.

జాతరకు వచ్చిన భక్తులను కేటీఆర్ ఆప్యాయంగా పలుకరించారు. కేటీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీ పడ్డారు. మంత్రికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు భక్తులు ఆసక్తి చూపారు. కేటీఆర్ కూడా వారితో కలిసిపోయి.. సరదాగా సంభాషించారు. ఓ భక్తురాలు కేటీఆర్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని.. దీవించింది. ఈ సందర్భంగా కేటీఆర్ ఆమెతో ముచ్చటించారు.



Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

