జగిత్యాలలో తెలంగాణ జాతీయ సమైక్యతా వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొప్పుల
Minister Koppula Eshwar | తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు జగిత్యాలలో అట్టహాసంగా జరిగాయి. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని
జగిత్యాల : తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు జగిత్యాలలో అట్టహాసంగా జరిగాయి. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గుగులోతు రవి, ఎస్పీ సింధు శర్మ, జిల్లా జడ్జి వేడుకలకు హాజరయ్యారు. అంతకు ముందు మంత్రి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రగతిని వివరించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపారు. ఈ వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. వారిని మంత్రితో పాటు అతిథులు, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

