జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు
వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7వ తేదీవరకు గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని దేవాదాయశాఖ మంత్రి కొండాసురేఖ అన్నారు. గోదావరి పుష్కరాలు అంటే తెలంగాణ అనేలా దేశం నలుమూలలా ఈ ప్రాంత ప్రత్యేకతను చాటిచెప్పేలా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. ప్రజాభవన్‌లోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారి కార్యాలయాన్ని ఆదివారం మంత్రి కొండాసురేఖతోపాటు దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు ప్రారంభించారు.
- ప్రత్యేక అధికారి కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కొండాసురేఖ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్ట్ 30 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7వ తేదీవరకు గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని దేవాదాయశాఖ మంత్రి కొండాసురేఖ అన్నారు. గోదావరి పుష్కరాలు అంటే తెలంగాణ అనేలా దేశం నలుమూలలా ఈ ప్రాంత ప్రత్యేకతను చాటిచెప్పేలా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. ప్రజాభవన్‌లోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారి కార్యాలయాన్ని ఆదివారం మంత్రి కొండాసురేఖతోపాటు దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు ప్రారంభించారు.
అధికారులు గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించిన సమగ్ర ప్రణాళికను మంత్రికి వివరించారు. గోదావరి పరీవాహక ప్రాంత ంలో ఎంచుకున్న ప్రాంతాల్లో ఇప్పటికే ఘాట్ల పనులు ప్రారంభమయ్యాయని, ఐదు కి.మీ.మేర ఘాట్లను నిర్మించనున్నట్టు డైరెక్టర్ హనుమంతరావు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ ఏడీసీ శ్రీనివాసరావు, ఆర్జేసీ రామకృష్ణారావు, డీసీ కృష్ణప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ అంజనీదేవి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
Adluri Lakshman | తెగిపడిన లిఫ్ట్.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

