Minister Komatireddy | మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరో ట్వీట్.. ఈసారి ఎవరితో అంటే?
‘కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం’ అనే క్యాప్షన్‌తో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో తాను కలిసి ఉన్న ఫొటోను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy Venkatreddy) ట్వీట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే
హైదరాబాద్: ‘కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం’ అనే క్యాప్షన్‌తో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో తాను కలిసి ఉన్న ఫొటోను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy Venkatreddy) ట్వీట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి ట్వీట్ చేశారు. ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో.. ప్రముఖ హీరో ప్రభాస్ నటించిన సలార్ సినిమాలోని పాటను వారిద్దరికి వర్తించేలా విడియో క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
వేగమొకడు… త్యాగమొకడు
గతము మరువని గమనమే.ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే
ఒకరు గర్జన… ఒకరు ఉప్పెన
వెరసి ప్రళయాలే.సైగ ఒకరు… సైన్యం ఒకరు
కలిసి కదిలితే కదనమే…#AdminPost #KomatiReddyVenkatReddy #RevanthReddy #TelanganaPrajaPrabhutwam @revanth_anumula @INCTelangana pic.twitter.com/BPNdM4LuRZ— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) December 31, 2023
Read More : సర్వత్రా చర్చనీయాంశంగా మంత్రి కోమటిరెడ్డి ట్వీట్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

