సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి
Minister Jagadish reddy | నాగార్జున సాగర్ ఎడమ కాలువకు మంత్రి జగదీశ్ రెడ్డి సాగునీటిని విడుదల చేశారు. పెద్దవూర మండలం పొట్టిచెల్మ వద్ద ఎమ్మెల్యేలు నోముల భగత్, సైదిరెడ్డి,
నాగార్జునసాగర్: నాగార్జున సాగర్ ఎడమ కాలువకు మంత్రి జగదీశ్ రెడ్డి సాగునీటిని విడుదల చేశారు. పెద్దవూర మండలం పొట్టిచెల్మ వద్ద ఎమ్మెల్యేలు నోముల భగత్, సైదిరెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డితో కలిసి ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన మంత్రి.. కృష్ణమ్మకు సారె సమర్పించారు. అనంతరం మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. జులై నెలలో నీటిని విడుదల చేయడం గత దశాబ్ద కాలంలో ఇదే మొదటిసారని చెప్పారు. మొత్తం 6.50 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.

ఎడమ కాలువ పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 6.16 లక్షల ఏకరాలలో పంట సాగవుతున్నదని వెల్లడించారు. నల్లగొండ జిల్లాలో 1,45,727 ఎకరాలు, సూర్యాపేట జిల్లా పరిధిలో 1,45,727 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 2,41,000 వేల ఎకరాలు సాగుబడిలో ఉన్నాయని తెలిపారు.

ఇక నల్లగొండ జిల్లాకు 18 టీఎంసీలు, సూర్యాపేట జిల్లాకు 18 టీఎంసీలు, ఖమ్మం జిల్లాకు 29 టీఎంసీలు అందుతున్నాయని చెప్పారు. కృష్ణా జలాల వాటాలో తెలంగాణ ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నదని, తద్వారా ఆయకట్టు రైతాంగానికి సకాలంలో నీరు అందుతుందన్నారు. కిందటేడాదితోపోల్చితే సాగర్ జలాశయానికి అదనంగా నీరు వచ్చిచేరుతున్నదని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

