Minister Harish Rao | స్వరాష్ట్రంలో ఆరోగ్య సౌభాగ్యం.. ప్రతీ ఉషోదయం ఆరోగ్య భాగ్యోదయం: మంత్రి హరీశ్ రావు
స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే తెలంగాణ (Telangana) వైద్యారోగ్య రంగం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో అమలు చేస్తున్న విప్లవాత్మక పథకాలు, వినూత్న కార్యక్రమాలతో ప్రజా వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని చెప్పారు.
హైదరాబాద్: స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే తెలంగాణ (Telangana) వైద్యారోగ్య రంగం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో అమలు చేస్తున్న విప్లవాత్మక పథకాలు, వినూత్న కార్యక్రమాలతో ప్రజా వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని చెప్పారు. దేశానికే రోల్ మోడల్‌గా మారిన ఆరోగ్య తెలంగాణ మోడల్ (Telangana Model) మనదని వెల్లడించారు. స్వరాష్ట్రంలో ఆరోగ్య సౌభాగ్యం.. ప్రతీ ఉషోదయం ఆరోగ్య భాగ్యోదయమన్నారు. ట్విట్టర్ వేదికగా ప్రతిఒక్కరికి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు (Telangana Decade celebrations) తెలిపారు.
స్వరాష్ట్రంలో ఆరోగ్య సౌభాగ్యం..
ప్రతీ ఉషోదయం ఆరోగ్య భాగ్యోదయం.#తెలంగాణదశాబ్దిఉత్సవాలు #TelanganaTurns10 pic.twitter.com/mn04PpOnyj— Harish Rao Thanneeru (@BRSHarish) June 14, 2023
🩺 స్వరాష్ట్రంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు..
🏥 సీఎం కేసీఆర్ గారి పాలనలో ప్రభుత్వ దవాఖానాలపై పెరిగిన విశ్వాసం #తెలంగాణదశాబ్దిఉత్సవాలు #TelanganaFormationDay #TelanganaTurns10 pic.twitter.com/EIru7tICey
— BRS Party (@BRSparty) June 14, 2023
స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్ల అనతి కాలంలో తెలంగాణ వైద్యారోగ్య రంగం సాధించిన అద్భుత ప్రగతి ఇది
సీఎం కేసీఆర్ మార్గ నిర్దేశంలో దేశానికి రోల్ మోడల్ గా మారిన ఆరోగ్య తెలంగాణ మోడల్ మనది
దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు#తెలంగాణదశాబ్దిఉత్సవాలు #TelanganaTurns10 pic.twitter.com/2p6hM2Iy51
— Harish Rao Thanneeru (@BRSHarish) June 14, 2023
సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో అమలు చేస్తున్న విప్లవాత్మక పథకాలు, వినూత్న కార్యక్రమాలతో ప్రజావైద్యంపై ప్రజల్లో పెరిగిన నమ్మకం… స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన వైద్యారోగ్య రంగం.#తెలంగాణదశాబ్దిఉత్సవాలు #TelanganaFormationDay #TelanganaTurns10 pic.twitter.com/ioaVHy6o2u
— BRS Party (@BRSparty) June 14, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమఆదివారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
విజయ సంకల్పం దసరా సంకేతం..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

