Harish Rao | ములుగు మెడికల్ కాలేజీకి శంకుస్థాపన మంత్రి హరీశ్‌రావు
Harish Rao | ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనులకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన, స్ర్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ కవిత, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Harish Rao | ములుగు : ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనులకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన, స్ర్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ కవిత, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
రూ.180 కోట్లతో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయనున్నారు. రామచంద్రాపూర్ గ్రామంలో రూ.2.36 కోట్లతో నిర్మించే 33 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన నవ జాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అక్కడి నుండి బండారుపల్లి రోడ్డులోని తంగేడు మైదానానికి చేరుకొని దళిత బంధుతో పాటు గృహలక్ష్మి పథకాలకు చెందిన లబ్ధిదారులకు పథకాలను పంపిణీ చేయనున్నారు. అనంతరం బహిరంగ సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా నర్సంపేటకు తరలి వెళ్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

