Hyderabad | అంబులెన్స్ సేవలను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
మంత్రి హరీశ్ రావు | నగరంలోని కోఠి డీఎంఈ క్యాంపస్‌లో అంబులెన్స్ సేవలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.

హైదరాబాద్ : నగరంలోని కోఠి డీఎంఈ క్యాంపస్‌లో అంబులెన్స్ సేవలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలో108 వాహనాలు 429 ఉన్నాయి. మరింత మెరుగ్గా 108 సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. పాత వాహనాలు తొలగించి అవసరం అయిన చోట కొత్త వాహనాలు కూడా అందుబాటులోకి తెస్తామన్నారు.
హైదరాబాద్‌లో నాలుగు దవాఖానలను సిద్ధం చేస్తున్నాం. త్వరలో హైదరబాద్ పరిధిలో ఏర్పాటు చేయనున్న హాస్పిటల్స్‌ను సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని మంత్రి పేర్కొన్నారు. అలాగే గాంధీ దవాఖానలో క్యాథ్ ల్యాబ్ సేవలు పునరుద్ధరణకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో దాదాపు 1.41 కోట్లతో ఏడు అంబులెన్స్‌లు అందజేసిన హ్యుందాయ్ సంస్థను మంత్రి అభినందించారు.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

