అమ్మ మనకు జన్మనిస్తే.. వైద్యులతో పునర్జన్మ: మంత్రి హరీశ్
మంత్రి హరీశ్| జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మ మనకు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తున్నారని అన్నారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో డాక్టర్లు చూపుతున్న అంకితభావం, త్యాగ నిరతి అద్భుతమైనవని చెప్పారు.

హైదరాబాద్: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మ మనకు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తున్నారని అన్నారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో డాక్టర్లు చూపుతున్న అంకితభావం, త్యాగ నిరతి అద్భుతమైనవని చెప్పారు. ఈ మేరకు మంత్రి ట్వీట్ చేశారు.
‘అమ్మ మనకు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మనిస్తున్నారు. కరోనాపై పోరాటంలో మన డాక్టర్లు చూపుతున్న అంకితభావం, త్యాగనిరతి అద్భుతమైనవి. విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలనే పణంగా పెడుతు సైనికుల్లా పనిచేస్తూన్న వైద్యులందరికి.. డాక్టర్స్ డే శుభాకాంక్షలు. వీరికి అండగా ఉండటం మన బాధ్యత’ అని మంత్రి హరీశ్ ట్విట్టర్లో పోస్టు చేశారు.
ఇవి కూడా చదవండి..
ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలి?
Monsoon Diseases: వర్షాకాలంలో ఈ వ్యాధులతో ముప్పు.. జర పైలం
MMTS : నేటి నుంచి అందుబాటులోకి మరిన్ని రైళ్లు
ఫెడరల్ జడ్జిగా ఇండో అమెరికన్‌ను నామినేట్ చేసిన బైడెన్
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు
Heat waves : దేశ రాజధానిలో దంచికొట్టిన ఎండ
త్వరలో అందుబాటులోకి మరో టీకా.. అనుమతి కోసం డీసీజీఐకి జైడస్ దరఖాస్తు
పెరిగిన వంట గ్యాస్ ధరలు.. రూ.25.50 పెంపు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీయే మిషన్-360.. లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
Loksabha Elections | ఢిల్లీని పట్టినోడే బాద్షా.. జాతీయ పార్టీలతో కలబడితేనే తెలంగాణ నిలబడేది!
Horoscope | 28-11-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
చంపేయండి.. బెయిల్ ఇప్పిస్తా!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

