చాకలి ఐలమ్మకు నివాళులు అర్పించిన మంత్రి ఎర్రబెల్లి
చాకలి ఐలమ్మ | తెలంగాణ సాయుధ పోరాట వీరనారి, మహిళా చైతన్యానికి ప్రతీక అయిన చాకలి ఐలమ్మకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నివాళులు అర్పించారు.

హనుమకొండ : తెలంగాణ సాయుధ పోరాట వీరనారి, మహిళా చైతన్యానికి ప్రతీక అయిన చాకలి ఐలమ్మకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నివాళులు అర్పించారు. ఐలమ్మ జయంతి సందర్భంగా హంటర్ రోడ్ న్యూ శాయంపేట పద్మాక్షిరోడ్డులోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులుఅర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా ఐలమ్మ ఎంతో ధైర్యంగా పోరాడిందని ప్రశంసించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పారు.
కార్యక్రమంలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండ ప్రకాష్, హన్మకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, గోపి, గ్రేటర్ వరంగల్ కమిషనర్ ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

