Heavy rains | లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి
Heavy rains | జిల్లాలోని వర్ధన్నపేట నియోజకవర్గం, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత 3 రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో 14వ డివిజన్, ఏనమాముల SR నగర్ లో లోతట్టు వరద ప్రాంతాలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నగర మేయర్ గుండు సుధారాణి, స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రిజ్వాన్ భాషా, స్థానిక కార్పొరేటర్, అధికారులతో కలిసి పరిశీలించారు.
వరంగల్ : జిల్లాలోని వర్ధన్నపేట నియోజకవర్గం, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత 3 రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో 14వ డివిజన్, ఏనమాముల SR నగర్ లో లోతట్టు వరద ప్రాంతాలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నగర మేయర్ గుండు సుధారాణి, స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రిజ్వాన్ భాషా, స్థానిక కార్పొరేటర్, అధికారులతో కలిసి పరిశీలించారు.
బాధితులతో మాట్లాడి, అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వరద తగ్గే వరకు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి భోజన సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే వరద సహాయక తక్షణ చర్యలు చేపట్టాలని, అధికారులు నిరంతరం సమీక్షించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

