పోలీసు అమరులకు నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి
Minister Errabelli dayakar rao | పోలీసు వృత్తి అనేక ఒత్తిడిలతో కూడుకున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వృత్తిధర్మం కోసం కుటుంబాలను కూడా లెక్కచేయకుండా పోలీసులు పనిచేస్తున్నారని చెప్పారు.
వరంగల్: పోలీసు వృత్తి అనేక ఒత్తిడిలతో కూడుకున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వృత్తిధర్మం కోసం కుటుంబాలను కూడా లెక్కచేయకుండా పోలీసులు పనిచేస్తున్నారని చెప్పారు. వరంగల్లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన పోలీసు అమర వీరుల సంస్మరణ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు అమరులకు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని అమలు చేస్తూ, సమాజాన్ని సక్రమ మార్గంలో పెడుతున్నది పోలీసులేనని చెప్పారు.
కర్తవ్య నిర్వహణలో కొందరు తమ ప్రాణాలను కోల్పోవడం బాధాకరమని, వారి త్యాగాలు గొప్పవన్నారు. పోలీసు అమరుల కుటుంబాలను సరైన రీతిలో ఆదరించడం, గౌరవించుకోవడం మన విధి అని చెప్పారు. తాను రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాటి నుంచి ఈ కార్యక్రమంలో క్రమంతప్పకుండా పాల్గొంటున్నాని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

