పొలంపాలు
దుక్కి దున్ని నారు వేసేందుకు సిద్ధం చేసిన పొలం కాస్త పాలతో నిండిపోయింది. అటుగా వెళ్తున్న పాల ట్యాంకర్ అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లి బోల్తాపడటంతో పొలం ఇలా నీటికి బదులు తెల్లని పాలతో కనిపించింది
దుక్కి దున్ని నారు వేసేందుకు సిద్ధం చేసిన పొలం కాస్త పాలతో నిండిపోయింది. అటుగా వెళ్తున్న పాల ట్యాంకర్ అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లి బోల్తాపడటంతో పొలం ఇలా నీటికి బదులు తెల్లని పాలతో కనిపించింది.
మంగళవారం ఏపీలోని ప్రకాశం జిల్లా నుంచి కరీంనగర్ డెయిరీకి వెళ్తున్న పాల లారీ జనగామ జిల్లా నర్మెట మండలం హన్మంతాపూర్ శివారు దొడ్లగడ్డతండా వద్ద జనగామ-హుస్నాబాద్ రహదారిపై అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటడ్డాడు.
– నర్మెట
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- fall
- farm
- fields
- milk tanker
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

