7న మేయర్, చైర్మన్ల ఎన్నిక

రేపు షెడ్యుల్ ప్రకటన?
హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ఇటీవల జరిగిన పురపోరుకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ఈ నెల 7న జరుగనున్నది. ఈ షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించే అవకాశాలున్నాయి. 5 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లను టీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీతో కైవసం చేసుకొన్నది. ఈ ఏడింటిలో మేయర్, చైర్పర్సన్ పదవుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే కూర్చోనున్నారు. వరంగల్ మేయర్ పదవి బీసీ జనరల్‌కు, ఖమ్మం మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యాయి. సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ పదవి బీసీ మహిళకు, అచ్చంపేట జనరల్‌కు, నకిరేకల్ బీసీ జనరల్‌కు, జడ్చర్ల బీసీ మహిళకు, కొత్తూరు జనరల్ మహిళకు రిజర్వ్ చేస్తూ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- chairman
- meyor
- municipalities
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

