భారీ మర్రిచెట్టు కూల్చివేత

సికింద్రాబాద్, ఏప్రిల్ 14: మెట్టుగూడ శ్మశానవాటికలో వందేండ్లపైబడిన భారీ మర్రిచెట్టును కూల్చివేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మెట్టుగూడ శ్మశాన వాటిక అభివృద్ధికి రూ.11 లక్షలు మంజూరయ్యాయి. ఏడాదిన్నరగా దహన సంస్కారాలు నిలిపివేసి.. మంజూరైన నిధుల మేరకు జీహెచ్ఎంసీ అధికారులు ఫిబ్రవరిలోనే పనులు పూర్తిచేశారు. కేవలం శుభ్రంపరిచి దహన సంస్కారాలు కొనసాగించే అవకాశం ఉన్నా.. నిర్వాహకులు ఇంకా అనుమతించకపోవడంతోపాటు తాజాగా భారీ చెట్టును కొట్టేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- banyan tree
- demolition
- GHMC
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

