కరోనాతో చికిత్స పొందుతూ మావోయిస్టు గడ్డం మధుకర్ మృతి
మావోయిస్టు గడ్డం మధుకర్ మృతి | కరోనా బారినపడిన మావోయిస్టు గడ్డం మధుకర్ చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందాడు.

హైదరాబాద్ : కరోనా బారినపడిన మావోయిస్టు గడ్డం మధుకర్ చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందాడు. కరోనా బారినపడిన ఆయన చికిత్స కోసం ఈ నెల 2న వరంగల్‌కు వచ్చి అక్కడి పోలీసులకు చిక్కాడు. దీంతో ఆయనను పోలీసులు హైదరాబాద్‌లోని ఉస్మానియా దవాఖానలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం గుండెపోటుకు గురై మధుకర్ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశారు. గడ్డం మధుకర్ 22 ఏళ్ల క్రితం పీపుల్స్‌వార్‌లో చేరారు. ప్రస్తుతం దండకారణ్య స్పెషల్ జోన్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా ఆయన వ్యవహరిస్తున్నాడు. మధుకర్ స్వస్థలం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కొండపల్లి గ్రామం. మధుకర్ మృతదేహాన్ని పోలీసులు స్వస్థలానికి తరలించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

