40 కోట్ల మంది ‘మహాలక్ష్మి’ ప్రయాణం
రాష్ట్రవ్యాప్తంగా మహాలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు సుమారు 40 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించినట్టు టీజీఎస్ ఆర్టీసీ అధికారులు అంచనా వేశారు.
- ప్రమాదాల నివారణకు బస్సు డోర్ల వద్ద స్టిక్కర్లు
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మహాలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు సుమారు 40 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించినట్టు టీజీఎస్ ఆర్టీసీ అధికారులు అంచనా వేశారు. సుమారు 1,800 కోట్ల రూపాయలను మహిళలు ఆదా చేసుకున్నట్టు తెలిపారు. ప్రయాణాల్లో మహిళల సంఖ్య పెరగడం, మహిళలు ఏ డోర్ నుంచి బస్సు ఎక్కుతున్నారో తెలియకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రమాదాల నివారణకు బస్సుల డోర్ల వద్ద కొత్తగా స్టిక్కర్లను అతికిస్తున్నారు. స్త్రీలు ముందు వైపు, పురుషులు వెనుక వైపు నుంచి బస్సు ఎకాలని సూచిస్తూ స్టికర్లు ఏర్పాటుచేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ముందు ద్వారం వద్ద మహిళల ఫొటో, వెనక ద్వారాల వద్ద పురుషుల ఫొటోతో పెయింట్ వేశారు. ఎవరికి కేటాయించిన ద్వారం నుంచి వాళ్లే ఎకాలని కండక్టర్లు సైతం ప్రయాణికులకు చెప్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

