సిద్దిపేట జిల్లా నూతన కలెక్టర్గా ఎం హనుమంతరావు బాధ్యతల స్వీకరణ
Siddipeta Collector | సిద్దిపేట జిల్లా నూతన కలెక్టర్గా ఎం హనుమంతరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ ముజమిల్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి బి చెన్నయ్య, జిల్లా అధికారులు, కలెక్టరేట్

సిద్దిపేట : సిద్దిపేట జిల్లా నూతన కలెక్టర్గా ఎం హనుమంతరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ ముజమిల్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి బి చెన్నయ్య, జిల్లా అధికారులు, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది.. కలెక్టర్ హనుమంతరావు శుభాకాంక్షలు తెలిపారు.

సంగారెడ్డి కలెక్టర్ ఎం హనుమంతరావుకు సిద్దిపేట కలెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం విదితమే. వెంకట్రామ్రెడ్డి రాజీనామాతో సిద్దిపేట కలెక్టర్ పోస్టు ఖాళీ అయ్యింది. ఆయన స్థానంలో హనుమంతరావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

