లాక్డౌన్ ఎఫెక్ట్ : రేపటి నుంచి పాస్‌పోర్టు సేవల నిలిపివేత
పాస్‌పోర్టు సేవల నిలిపివేత | తెలంగాణలో రేపటి నుంచి ఈ నెల 21 వరకు పాస్‌పోర్టు సేవలు నిలిచిపోనున్నాయి.

హైదరాబాద్ : తెలంగాణలో రేపటి నుంచి ఈ నెల 21 వరకు పాస్‌పోర్టు సేవలు నిలిచిపోనున్నాయి. రాష్ట్రంలో కొవిడ్ ఉధృతిని అరికట్టేందుకు ప్రభుత్వం రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 21 వరకు లాక్డౌన్ విధించింది.
లాక్డౌన్ దృష్ట్యా సేవలను నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి వెల్లడించారు. లాక్డౌన్ అనంతరం సేవలను తిరిగి పునరుద్ధరిస్తామని ఆయన స్పష్టం చేశారు. పాస్‌పోర్టు దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

