బల్లి పడిన నీటితో మధ్యాహ్న భోజనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం బాబుక్యాంపు పంచాయతీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని సోమవారం మధ్యాహ్న భోజనసమయంలో ఏఐవైఎఫ్ నాయకులు వంటశాలను తనిఖీ చేయగా నీటిట్యాంకులో బల్లి పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. నీటిట్యాంకులో కుళ్లిపోయిన బల్లిని గుర్తించి పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు.

ఈ విషయమై హెచ్ఎం, ఎంఈవో నీరజను వివరణ కోరగా.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. అప్పటికప్పుడు భోజనాన్ని తయారు చేయించి విద్యార్థులకు పెట్టారు. తన అనుమతి లేకుండా ఆందోళనలు చేస్తే సహించేది లేదంటూ.. సీపీఐ నాయకుడు దుర్గరాశి వెంకన్న ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఫయీం, 27వ డివిజన్ కార్పొరేటర్ హరితతో వాగ్వాదానికి దిగాడు
– చుంచుపల్లి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?