ప్రారంభమైన లింగంపల్లి-విజయవాడ ఇంటర్సిటీ రైలు
ఇంటర్సిటీ రైలు| రెండో విడుత కరోనా వుధృతి కొంచం తగ్గడంతో లింగంపల్లి-విజయవాడ ఇంటర్సిటీ రైలును దక్షిణమధ్య రైల్వే పునరుద్ధరించింది. కరోనా నేపథ్యంలో జూన్ 2న అధికారులు ఈ సర్వీసును రద్దుచేశారు. అయితే నేటి నుంచి రైలు సర్వీసును మళ్లీ ప్రారంభించారు.

హైదరాబాద్: రెండో విడుత కరోనా వుధృతి కొంచం తగ్గడంతో లింగంపల్లి-విజయవాడ ఇంటర్సిటీ రైలును దక్షిణమధ్య రైల్వే పునరుద్ధరించింది. కరోనా నేపథ్యంలో జూన్ 2న అధికారులు ఈ సర్వీసును రద్దుచేశారు. అయితే నేటి నుంచి రైలు సర్వీసును మళ్లీ ప్రారంభించారు. ఉదయం 4.40 గంటలకు బయలుదేరిన ఈ ఇంటర్సిటీ రైలు (02796) 10.30 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. మళ్లీ సాయంత్రం 5.30కి విజయవాడలో బయలుదేరి రాత్రి 11.20 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుంది. అమరావతిలోని సెక్రటేరియట్లో పనిచేసే ఉద్యోగులు అత్యధికంగా ఈ రైలులో ప్రయాణిస్తూ ఉంటారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్ముఖ్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

