వనపర్తి, జనవరి 20 : వనపర్తి కలెక్టరేట్లో భూసేకరణ ఫైళ్లు మాయమైనట్టు శుక్రవారం వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఆరుగురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై అనుమానం ఉన్నదని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) తిరుపతిరావు ఫిర్యాదు చేశారని ఎస్సై నాగన్న తెలిపారు.