అంజయ్య కుటుంబానికి అండగా ఉంటాం

కుటుంబంలో ఒకరికి ఉద్యోగం: పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ హామీ
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): కరోనాతో మరణించిన సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. అంజయ్య కుటుంబం మంగళవారం మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలుసుకొన్నది. అంజయ్య ఎంతో సమర్థ అధికారి అని, అదనపు కలెక్టర్‌గా తన బాధ్యతలను అద్భుతంగా నిర్వహించారని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కొనియాడారు. అంజయ్య కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించటంతోపాటు వ్యక్తిగతంగా అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

