గుర్నానీకి కేటీఆర్ గొడుగు

ఇలాంటి ఫొటోలను దేశంలో ఏ రాష్ట్రంలోనైనా గతంలో చూశారా? ఒక రాజకీయ నాయకుడు, అందునా మంత్రిహోదాలో ఉన్నవారు ఏ కంపెనీ ప్రతినిధికైనా గొడుగుపట్టి గౌరవించిన చరిత్ర ఉన్నదా? టెక్‌మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ రెండు వారాల క్రితం హైదరాబాద్‌లో కేటీఆర్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడే వర్షం ప్రారంభం కావటంతో గుర్నానీకి కేటీఆర్ స్వయంగా గొడుగుపట్టారు. కేటీఆర్ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పటానికి ఈ ఒక్క ఫొటో చాలు. ఈ ఫొటోను స్వయంగా గుర్నానీయే ట్విట్టర్లో షేర్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- gurnani
- KTR
- tech mahindra ceo
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

