కేటీఆర్ చొరవతో స్వగ్రామానికి మృతదేహం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఉపాధి కోసం గల్ఫ్నకు వెళ్లి గుండెపోటుతో సిరిసిల్లవాసి మృతి చెందగా, రామన్న ప్రత్యేక చొరవ చూపి మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించారు. సిరిసిల్ల మండలం చంద్రంపేటలోని ఒడ్డెర కాలనీకి చెందిన అల్లపు మల్లేశం బతుకు దెరువు కోసం కొన్నేండ్లుగా బహ్రెయిన్‌కు వెళ్లి వస్తున్నాడు.
- వారంక్రితం బహ్రెయిన్‌లో సిరిసిల్లవాసి గుండెపోటుతో మృతి
సిరిసిల్ల టౌన్, నవంబర్ 5 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఉపాధి కోసం గల్ఫ్నకు వెళ్లి గుండెపోటుతో సిరిసిల్లవాసి మృతి చెందగా, రామన్న ప్రత్యేక చొరవ చూపి మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించారు. సిరిసిల్ల మండలం చంద్రంపేటలోని ఒడ్డెర కాలనీకి చెందిన అల్లపు మల్లేశం బతుకు దెరువు కోసం కొన్నేండ్లుగా బహ్రెయిన్‌కు వెళ్లి వస్తున్నాడు.
పది నెలల క్రితం బహ్రెయిన్ వెళ్లిన ఆయన, గత నెల 28న గుండెపోటుతో మృతిచెందాడు. విషయం తెలిసిన కుటుం బ సభ్యులు కన్నీరుమున్నీరై మృతదేహాన్ని ఎలా తెప్పించాలోనని ఆందోళన చెందారు. మల్లేశం మృతదేహాన్ని తెప్పించాలని కౌన్సిలర్ బాలమల్లు ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి, ఇండియన్ ఎంబసీకి లేఖ రాసి మృతదేహాన్ని పంపించాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | 1951లో మొట్టమొదట జనగణన.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
BRS | మహమ్మద్ తాజుద్దీన్ బాబా కుటుంబానికి రూ. 10లక్షలు ఆర్థిక సాయం
PM AP visit | ప్రధాని మోదీ ఏపీ పర్యటన.. మూడు రోజుల షెడ్యూల్ ఖరారు..!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

