తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్యకు కేటీఆర్, హరీశ్‌రావు నివాళులు
తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు నివాళులర్పించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తికి నిలువెత్తు రూపం దొడ్డి కొమురయ్య అని కొనియాడారు
తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు నివాళులర్పించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తికి నిలువెత్తు రూపం దొడ్డి కొమురయ్య అని కేటీఆర్ కొనియాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరులూదిన ధీరుడు దొడ్డి కొమురయ్య స్ఫూర్తి గాథను భావితరాలకు అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పాటిపడిందని అన్నారు. వారి జయంతి, వర్దంతులను అధికారికంగా గౌరవించుకుందని తెలిపారు.
తెలంగాణ స్వయంపాలన ఆకాంక్షలకు ఊపిరిలూదిన సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం చిరస్మరణీయమని అన్నారు. ఆ మహనీయుడు వర్దంతి సందర్భంగా ఘననివాళులర్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

