KP Vivekananda | హైదరాబాద్ అభివృద్ధికి ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది.. అసెంబ్లీలో నిలదీసిన కేపీ వివేకానంద
KP Vivekananda | బీఆర్ఎస్ హయాంలో గత పదేండ్లు హైదరాబాద్‌లో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెలిపారు. అందుకే హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్కు గొప్ప విజయం అందించారని పేర్కొన్నారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కేపీ వివేకానంద మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర అభివృద్ధికి ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. అండర్ పాస్‌ల నిర్మాణానికి ఎంత ఖర్చు చేస్తున్నారని నిలదీశారు.
కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ప్రగతి కుంటుపడిందని కేపీ వివేకానంద అన్నారు. సర్కార్ చెప్పేదొకటి చేసేదొకటి అని విమర్శించారు. చిన్న చిన్న లింకు రోడ్ల నిర్మాణంలోనూ నిర్లక్ష్యమే ఉందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో మంజూరైన ఫ్లై ఓవర్లను కూడా పూర్తి చేయడం లేదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?