నీళ్లడిగితే అక్రమ అరెస్టులా?
కండ్లముందే పం టలు ఎండిపోతుంటే కడుపుమండి నిరసనకు దిగిన అన్నదాతల పై, వారి తరఫున గళమెత్తిన బీఆర్ఎస్ నేతలపై రేవంత్ ప్రభుత్వం సాగిస్తున్న అణచివేత చర్యలు తుగ్లక్ పాలనను త లపిస్తున్నాయని మాజీ మంత్రి కొప్పు ల ఈశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
- జూరాల రైతులను విడుదల చేయాలి
- మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): కండ్లముందే పం టలు ఎండిపోతుంటే కడుపుమండి నిరసనకు దిగిన అన్నదాతల పై, వారి తరఫున గళమెత్తిన బీఆర్ఎస్ నేతలపై రేవంత్ ప్రభుత్వం సాగిస్తున్న అణచివేత చర్యలు తుగ్లక్ పాలనను త లపిస్తున్నాయని మాజీ మంత్రి కొప్పు ల ఈశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
నీళ్లడిగితే అక్రమంగా అరెస్టులు చేస్తా రా? అని ప్రశ్నించారు. తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పోలీ స్ రాజ్యాన్ని నడుపుతున్నారని, సొంత గడ్డపై ఉన్న జూరాల ప్రాజెక్టు వద్ద ముండ్లకంచెలు, బారికేడ్లు వేసి రైతులను అడ్డుకోవడం అత్యంత సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
Stock Market | దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్.. 1534 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.. ఒక్కరోజే 2 శాతంపైగా లాభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

