Minister Gangula Kamalaker | కేసీఆర్ మాకు బలం.. కార్యకర్తలే మా బలగం : మంత్రి గంగుల కమలాకర్
Minister Gangula Kamalaker | కరీంనగర్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్( CM KCR ) మాకు బలం.. కార్యకర్తలే మా బలగం అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా( Karimnagar Dist ) విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన మంత్రి గంగుల కమలాకర్ హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని పేర్కొన్నారు. భవిష్యత్ అంతా బీఆర్ఎస్దే అని ఉద్ఘాటించారు. పార్టీ కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలదే అని సూచించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవరర్గాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. భారత రాష్ట్ర సమితి శ్రేణులకు, తెలుగు ప్రజలకు మంత్రి గంగుల కమలాకర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

Kamalaker Kcr1
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి