ధికరణ కేసులో హైకోర్టుకు కరీంనగర్ కలెక్టర్
కరీంనగర్ జిల్లాలో కొత్తపల్లి మండల పరిధిలో భూమి వినియోగానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ నమోదైన ధికరణ కేసులో కలెక్టర్ చిత్రామిశ్రా ఆన్లైన్ ద్వారా కోర్టు ముందు హాజరయ్యారు.
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ జిల్లాలో కొత్తపల్లి మండల పరిధిలో భూమి వినియోగానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ నమోదైన ధికరణ కేసులో కలెక్టర్ చిత్రామిశ్రా ఆన్లైన్ ద్వారా కోర్టు ముందు హాజరయ్యారు. సర్వే నం. 626/ఎ/1లోని పట్టా భూమిని బతుకమ్మ ఉత్సవాలతోపాటు ప్రజావసరాలకు వినియోగించుకుంటున్నందున యజమానులకు ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని, లేదంటే పరిహారం చెల్లించాలని హైకోర్టు నిరుడు ఉత్తర్వులు జారీచేసింది.
ఈ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో బండ కృష్ణారెడ్డి మరో ఇద్దరు కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సీవీ భాసర్రెడ్డి మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు. కలెక్టర్ వివరణ ఇస్తూ పట్టా భూమిని గతంలో ఉన్నట్టు బాగుచేసి ఇస్తామన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

