Kalvakuntla Kavitha | బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత
Kalvakuntla Kavitha | ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాను పంపించానని ఆమె తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం ఆమె రాజీనామా చేశారు.
Kalvakuntla Kavitha | ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాను మండలి చైర్మన్‌కు పంపించానని ఆమె తెలిపారు. ఎమ్మెల్సీ పదవితో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం ఆమె రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ చేసిన నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే నేపథ్యంలో కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని పార్టీ క్రమశిక్షణ వ్యవహరాల బాధ్యులు సోమ భరత్‌కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి టి.రవీందర్ రావు మంగళవారం నాడు వెల్లడించారు. సస్పెన్షన్ తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.

Kalvakuntla Kavitha1 
Kalvakuntla Kavitha2
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

