Minister koppula | రాష్ట్రంలో ప్రతిపక్షాలకు చోటు లేదు : మంత్రి కొప్పుల
Minister koppula | గతంలో ఎన్నడూ జరుగనంత అభివృద్ధి నేడు తెలంగాణలో జరుగుతున్నదని, రాష్ట్రంలో ప్రతిపక్షాలకు చోటు లేదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలం దోమలకుంట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బండారి సతీష్, మొదటి వార్డు మెంబర్ నాగుల కుమార్, పుప్పాల సురేష్, దేశెట్టి మల్లారెడ్డి ఎల్లెంకి శ్రీనివాస్, పార్టీ కార్యకర్తలు శుక్రవారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
జగిత్యాల : గతంలో ఎన్నడూ జరుగనంత అభివృద్ధి నేడు తెలంగాణలో జరుగుతున్నదని, రాష్ట్రంలో ప్రతిపక్షాలకు చోటు లేదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలం దోమలకుంట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బండారి సతీష్, మొదటి వార్డు మెంబర్ నాగుల కుమార్, పుప్పాల సురేష్, దేశెట్టి మల్లారెడ్డి ఎల్లెంకి శ్రీనివాస్, పార్టీ కార్యకర్తలు శుక్రవారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గ్యారంటీ పథకాలు అమలు చేస్తున్నామని చెబుతున్నారు. అయితే వారు అధికారంలో వస్తారనే గ్యారంటీ లేదన్నారు. సాగుకు మూడు గంటల కరెంట్ చాలన్న పార్టీ అవసరమా అనే విషయాన్ని ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

