వైద్య శాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్
Telangana Medical Health | రాష్ట్రంలో మెడికల్ విద్య పూరి చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన
హైదరాబాద్ : రాష్ట్రంలో మెడికల్ విద్య పూరి చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 20న ఉదయం 10:30 గంటల నుంచి జనవరి 5వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. మొత్తం 34 విభాగాల్లో 1147 పోస్టులను భర్తీ చేయనున్నారు. 18 నుంచి 44 ఏండ్ల మధ్య వయసున్న వారే దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం 1147 పోస్టుల్లో అధికంగా అనస్థీషియాలో 155, జనరల్ సర్జరీలో 117, జనరల్ మెడిసిన్‌లో 111 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టుల వివరాలు ఇవే..
అసిస్టెంట్ ప్రొఫెసర్, అనాటమీ – 26
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫిజియాలజీ – 26
అసిస్టెంట్ ప్రొఫెసర్, పాథాలజీ – 31
అసిస్టెంట్ ప్రొఫెసర్, కమ్యూనిటీ మెడిసిన్(ఎస్పీఎం) – 23
అసిస్టెంట్ ప్రొఫెసర్, మైక్రో బయాలజీ – 25
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫొరెన్సిక్ మెడిసిన్, టాక్సికాలజీ – 25
అసిస్టెంట్ ప్రొఫెసర్, బయోకెమిస్ట్రీ – 20
అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ – 14
అసిస్టెంట్ ప్రొఫెసర్, జనరల్ మెడిసిన్ – 111
అసిస్టెంట్ ప్రొఫెసర్, జనరల్ సర్జరీ – 117
అసిస్టెంట్ ప్రొఫెసర్, పీడియాట్రిక్స్ – 77
అసిస్టెంట్ ప్రొఫెసర్, అనస్థీషియా – 155
అసిస్టెంట్ ప్రొఫెసర్, రేడియో డయాగ్నోసిస్ – 46
అసిస్టెంట్ ప్రొఫెసర్, రేడియేషన్ అంకాలజీ -05
అసిస్టెంట్ ప్రొఫెసర్, సైకియాట్రి – 23
అసిస్టెంట్ ప్రొఫెసర్, రెస్పిరేటరి మెడిసిన్ – 10
అసిస్టెంట్ ప్రొఫెసర్, డెర్మటాలజీ – 13
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఒబెస్టిట్రిక్స్, గైనకాలజీ – 142
అసిస్టెంట్ ప్రొఫెసర్, అప్తామాలజీ – 08
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆర్థోపెడిక్స్ – 62
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈఎన్టీ – 15
అసిస్టెంట్ ప్రొఫెసర్, హాస్పిటల్ అడ్మిన్ – 14
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎమర్జెన్సీ మెడిసిన్ – 15
అసిస్టెంట్ ప్రొఫెసర్, కార్డియాలజీ – 17
అసిస్టెంట్ ప్రొఫెసర్, కార్డియాక్ సర్జరీ – 21
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎండోక్రైనాలజీ – 12
అసిస్టెంట్ ప్రొఫెసర్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ – 14
అసిస్టెంట్ ప్రొఫెసర్, న్యూరాలజీ – 11
అసిస్టెంట్ ప్రొఫెసర్, న్యూరో సర్జరీ – 16
అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్లాస్టిక్ సర్జరీ – 17
అసిస్టెంట్ ప్రొఫెసర్, పీడియాట్రిక్ సర్జరీ -08
అసిస్టెంట్ ప్రొఫెసర్, యూరాలజీ – 17
అసిస్టెంట్ ప్రొఫెసర్, నెఫ్రాలజీ – 10
అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ అంకాలజీ -01
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jio Platforms | జియో ప్లాట్‌ఫామ్స్ లిస్టింగ్.. కీలకమైన అంశాలు ఇవే..!
ఈ-వ్యర్థాలపై విద్యార్థులకు అవగాహన
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పట్టభద్రుల ఓటరు నమోదు
Harish Rao | రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడికే అపాయింట్మెంట్ లేదు.. ఇదెక్కడి ప్రజాపాలన..? : హరీశ్ రావు
Ramayana | ‘రామాయణ’ పాటలపై విమర్శలు.. స్పందించిన ఏఆర్ రెహమాన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

