జేఈఈ మెయిన్-2 వాయిదా
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విద్యార్థులను మరోసారి టెన్షన్‌కు గురిచేసింది. గురువారం నుంచి ప్రారంభం కావా ల్సిన జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలను వాయిదా వేసింది. పరీక్షలకు కేవలం ఒక్క రోజు ముందే ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నెల 21 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్-2 పరీక్షలు
- 25 నుంచి రెండో సెషన్
- నేటి నుంచి హాల్‌టికెట్లు
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విద్యార్థులను మరోసారి టెన్షన్‌కు గురిచేసింది. గురువారం నుంచి ప్రారంభం కావా ల్సిన జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలను వాయిదా వేసింది. పరీక్షలకు కేవలం ఒక్క రోజు ముందే ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నెల 21 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్-2 పరీక్షలు నిర్వహిస్తామని ఎన్టీఏ తొలుత ప్రకటించింది. తాజాగా పరీక్షలను 25 నుంచి నిర్వహించనున్నట్టు తెలిపింది.
ఈ పరీక్షలకు 6,29,779 మంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్‌లో నిర్వహించిన జేఈఈ మెయిన్-1 పరీక్షలకు పలు కేంద్రాల్లో సర్వర్‌డౌన్ సమస్యలు తలెత్తాయి. తాజాగా మెయిన్ -2 ఎగ్జామ్స్‌ను ఎలా నిర్వహిస్తారో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరీక్షల అడ్మిట్‌కార్డులు గురు వారం నుంచి అందుబాటులో ఉంటాయని ఎన్టీఏ పరీక్షల విభాగం సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సాధనా పరాశర్ వెల్లడించారు. విద్యార్థులు అడ్మిట్‌కార్డుతోపాటు అండర్టేకెన్ ఫాంను jeemain.nta.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

