Home
Telangana
It Is Recorded In The Record That The Money Has Been Paid For 3 Months Even After Death
చచ్చినా పింఛన్ ఆగలె!
ఆసరా పింఛన్ తీసుకునే వృద్ధుడు మృతి చెందినా.. అతడి పేరుపై పింఛన్ డబ్బులను తీసుకున్న ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది.
- 3 నెలలుగా డబ్బులిచ్చినట్టు రికార్డులో నమోదు
కొల్లాపూర్, జూన్ 3 : ఆసరా పింఛన్ తీసుకునే వృద్ధుడు మృతి చెందినా.. అతడి పేరుపై పింఛన్ డబ్బులను తీసుకున్న ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాల్లోకెళ్తే.. కొల్లాపూర్ మండలం నార్లాపూర్కు చెందిన జీ లక్ష్మయ్య (63) ఈ ఏడాది ఫిబ్రవరి 7న మరణించాడు. అయితే, గ్రామపంచాయతీ పింఛన్ రిజిస్టర్లో లక్ష్మయ్య పేరుతో పింఛన్ డబ్బులు వచ్చినట్టు ఉండటంతో అనుమానంతో కుటుంబ సభ్యులు సోమవారం కొల్లాపూర్ ఎంపీడీవో ఆఫీసుకెళ్లి ఆరా తీశారు. మూడు నెలలుగా రూ.6 వేలు చనిపోయిన వ్యక్తి పేరుపై డబ్బులు డ్రా చేసిట్టు బయటపడింది. ఈ విషయం తెలిసి సంబంధిత పంచాయతీ కార్యదర్శి ఈశ్వరయ్య వెంటనే మృతుడి కుమారుడు రాముడు ఫోన్కు పింఛన్ మొత్తాన్ని డిజిటల్ పేమెంట్ చేశారు. ఈ విషయమై వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. కార్యదర్శి ఫోన్లో అందుబాటులోకి రాలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

