Former Minister Niranjan Reddy | కేసీఆర్ ఆనవాళ్లు చెరపడం మీ తరం కాదు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Former Minister Niranjan Reddy | తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్(KCR) ఆనవాలని , దానిని చేరపడం మీ తరం కాదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy ) పేర్కొన్నారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్(KCR) ఆనవాళ్లు. చేరపడం మీ తరం కాదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy ) పేర్కొన్నారు. కేసీఆర్ ఆనవాలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటెరియట్ రూపంలో ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ లోనే మీ(సీఎం) వెనుకాలనే ఠీవి గా ఉందని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. తెలంగాణ లో ఎక్కడికి వెళ్లినా, ఢిల్లీ వెళ్లినా కేసీఆర్ అనే లెజెండ్(Legend) ఆనవాళ్లు మీ కంటే ముందే ఉంటాయని అన్నారు.
కాంగ్రెస్ చెరిపి వేయాలనుకున్న భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, సర్దార్ పటేల్, అంబేద్కర్, పీవీ మొదలైన వారి ఆనవాళ్లు ఎవరూ చేరిపేయలేక పోయారని గుర్తు చేశారు. గాంధీ, నెహ్రూ ఆనవాలు 75 ఏళ్లు అయినా ఎవరూ చెరిపేయలేకపోయారని, కేసీఆర్ ఆనవాళ్లు తెలంగాణ లో చెరిపి వేయడం మీ తరం కాదని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

