పోస్టల్ ఏజెంట్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం
పోస్టల్ ఏజెంట్లు | భారతీయ తపాలా శాఖ వారు కమిషన్ బేసిస్‌పై తపాలా జీవిత బీమా పాలసీలు సేకరించేందుకు కావాల్సిన ఏజెంట్ల నియమకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ సౌత్ ఈస్ట్ తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ తెలియజేశారు.

హైదరాబాద్ : భారతీయ తపాలా శాఖ వారు కమిషన్ బేసిస్‌పై తపాలా జీవిత బీమా పాలసీలు సేకరించేందుకు కావాల్సిన ఏజెంట్ల నియమకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ సౌత్ ఈస్ట్ తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ తెలియజేశారు. 10 వ తరగతి పాస్ అయ్యి 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న నిరుద్యోగ యువత హైదరాబాద్ నగరానికి చెందినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
ఆసక్తి కలిగినవారు పూర్తి చేసిన దరఖాస్తులను తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్, దివాన్ దేవడి, హైదరాబాద్-02 ఆఫీసులో జులై 30వ తేదీ లోపు అందజేయాలన్నారు. ఎంపిక చేసిన అభ్యర్థులు ఆగస్టు 12, 13 తేదీలలో ఉదయం 10 గంటలకు సంబంధిత సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఏజెంట్‌గా నియమితులైనవారు సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.5000 చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్ ఆఫీస్‌ను సంప్రదించాలన్నారు.
ఇవి కూడా చదవండి..
భూ వివాదం : సినీ నిర్మాత సి.కల్యాణ్‌పై కేసు నమోదు
తహసీల్దార్‌పై డీజిల్ పోసి హత్యాయత్నం
పల్లె ప్రగతి నిరంతరం కొనసాగాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
పురుగుల మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
పల్లె ప్రగతితో ఊహించని మార్పు : మంత్రి సబిత
పల్లె ప్రగతిని పక్కాగా చేపట్టాలి : మంత్రి ఐకే రెడ్డి
వరంగల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం : మంత్రి ఎర్రబెల్లి
హరితహారంతో ములుగుకు పూర్వవైభవం రావాలి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

