Panjagutta, Road accident | పంజగుట్ట రోడ్డు ప్రమాదం.. ఇన్స్పెక్టర్ దుర్గారావు పరారీ
Panjagutta, Road accident | పంజగుట్ట రోడ్డు ప్రమాదం(Panjagutta road accident) కేసులో సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ దుర్గారావు పరారయ్యాడు.
హైదరాబాద్ : పంజగుట్ట రోడ్డు ప్రమాదం(Panjagutta road accident) కేసులో సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ దుర్గారావు పరారయ్యాడు. పోలీసు డిపార్ట్మెంట్ అంతర్గత విచారణలో దుర్గారావు పాత్ర ఉందని, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ పారిపోయేందుకు దుర్గారావు సహకరించారని ఉన్నతాధికారులు తేల్చారు. కాగా, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్(Former MLA Shakeel) కుమారుడు సాహిల్ ర్యాష్ డ్రైవింగ్ (Rash driving)కేసులో పంజగుట్ట పోలీసులు మరో ఇద్దరిని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.
షకీల్ కుమారుడి ర్యాష్ డ్రైవింగ్ కేసు విషయంలో నిందితులకు సహకరించిన బోధన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసేని ఉదయం బోధన్(Bodhan)లో అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తరలించారు. ఇటీవల మితిమీరిన వేగంతో కారు నడిపి ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీ కొట్టిన సాహిల్ అతని స్థానంలో డ్రైవర్‌ను పెట్టి దుబాయ్ పారిపోయాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

