రాష్ట్రంలో తగ్గిన శిశు మరణాల రేటు: మంత్రి సత్యవతి రాథోడ్
మంత్రి సత్యవతి రాథోడ్ | గత ప్రభుత్వాలు మహిళలు, పిల్లల సంరక్షణ చర్యలను సరిగ్గా అమలు చేయలేదని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. గిరిజన మహిళలు ఎక్కువగా ఉన్న మహబూబాబాద్ జిల్లాలో పోషణ్ అభియాన్

మహబూబాబాద్: గత ప్రభుత్వాలు మహిళలు, పిల్లల సంరక్షణ చర్యలను సరిగ్గా అమలు చేయలేదని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. గిరిజన మహిళలు ఎక్కువగా ఉన్న మహబూబాబాద్ జిల్లాలో పోషణ్ అభియాన్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం శుభపరిణామని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని యశోద గార్డెన్స్‌లో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలు ఆచరించేలా తెలంగాణలో పథకాలు అమలవుతున్నాయని కేంద్ర మంత్రులే ప్రశంసిస్తున్నారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఒక్క కళ్యాణ లక్ష్మి పథకంతో బాల్యవిహహాలకు అడ్డుకట్ట వేశారని చెప్పారు. రాష్ట్రంలో మాతా శిశు మరణాల రేటు చాలా తగ్గిందని వెల్లడించారు.
ఏ రాష్ట్రంలో లేనివిధంగా అంగన్వాడీలకు సీఎం కేసీఆర్ జీతాలు పెంచారని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. అన్ని వర్గాల శ్రేయస్సే ధ్యేయంగా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

