ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఇందిరమ్మ చీరల పంపిణీ పథకం క్షేత్రస్థాయిలో నవ్వులపాలవుతున్నది. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గుడితండాలో ఇందిరమ్మ చీర ఓ ఇంటికి కర్టెన్‌గా వాడుతున్న విషయం బయటపడింది.
కొండమల్లేపల్లి, అక్టోబర్ 12 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఇందిరమ్మ చీరల పంపిణీ పథకం క్షేత్రస్థాయిలో నవ్వులపాలవుతున్నది. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గుడితండాలో ఇందిరమ్మ చీర ఓ ఇంటికి కర్టెన్‌గా వాడుతున్న విషయం బయటపడింది.
ప్రభుత్వం అందించిన చీరల నాణ్యత అధ్వానంగా ఉండటంతో వాటిని ధరించడానికి మహిళలు ముఖం చాటేస్తున్నారు. దీంతో పడేయలేక ఇండ్ల ముందు కర్టెన్లు , పొలాలకు రక్షణగా ఉపయోగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాసిరకం చీరలను సరఫరా చేసే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన చీరలను అందించాలని మహిళలు కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

