వరంగల్ ట్రై సిటీలో.. గల్లీ గల్లీలోను పోలీసుల తనిఖీలు
పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి | వరంగల్ ట్రై సిటీ పరిధిలో లాక్ డౌన్ మరింత పటిష్టంగా అమలు చేసేందుకుగాను పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి గల్లీలోను పోలీసులు తనిఖీలు నిర్వహించాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి అధికారులను అదేశించారు

వరంగల్ : వరంగల్ ట్రై సిటీ పరిధిలో లాక్ డౌన్ మరింత పటిష్టంగా అమలు చేసేందుకుగాను పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి గల్లీలోను పోలీసులు తనిఖీలు నిర్వహించాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి అధికారులను అదేశించారు. సీపీ ఆలోచన మేరకు నగరంలోని పోలీస్ స్టేషన్ల వారీగా ఎంపిక చేసిన కానిస్టేబుళ్లతో ప్రత్యేక బైక్ పెట్రోలింగ్ బృందాన్ని ఏర్పాటు చేశారు. స్టేషన్ ఘన్పూర్ ఏఎస్పీ వైభవ్ గైఖ్వాడ్ అధ్వర్యంలో ఈ బృందం విధులు నిర్వహిస్తున్నారు.
ముఖ్యంగా కాలనీలు, వీధుల్లోను రోడ్లపైకి ఎలాంటి కారణం లేకుండా వచ్చే వాహనదారులతో ప్రజలను నియంత్రించేందుకుగా ఈ బైక్ పెట్రోలింగ్ బృందాలు నగరంలోని వివిధ వీధులు, కాలనీలలో ఆకస్మికంగా పెట్రోలింగ్ నిర్వహిస్తారు. ఈ పెట్రోలింగ్ నిర్వహించే సమయం పోలీసులు వీధుల్లో కాని కాలనీల్లో తనీఖీ చేపడుతారు.
ఈ తనిఖీల్లో ఎలాంటి కారణం లేకుండా రోడ్ల మీదకు వచ్చిన వాహనాలపై జరిమానాలతో పాటు వాహనాలను సైతం సీజ్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలిస్తారు. ముఖ్యంగా ఈ పెట్రోలింగ్ బృందాలు ప్రజలకు లాక్ డౌన్ పట్ల మరింత అవగాహన కల్పించడంతో పాటు అనవసరం రోడ్ల మీదకు రావడం వలన కలిగే నష్టాలపై పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం ద్వారా ప్రజలకు వివరిస్తారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. కరోనాను నియంత్రించడం కోసం ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ప్రకటించిన లాకౌన్ నిబంధనలను పాటిస్తూ, ఇండ్లకు పరిమితంగా కావాలన్నారు. లాక్ డౌన్ నియామాలను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన తీసుకుంటామన్నారు.
అదే విధంగా కారణం లేకుండా రోడ్ల మీదకు వచ్చే వాహనాలను సీజ్ చేస్తామన్నారు. కార్యక్రమములో హన్మకొండ ఇన్ స్పెక్టర్ చంద్రశేకర్ గౌడ్, హన్మకొండ ప్రోబిషనరీ ఎస్ఐ శివ కృష్ణతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మండపంలో పెండ్లి కూతురు.. పోలీసు వాహనంలో తల్లిదండ్రులు
పోలీసులమని బెదిరించి.. బంగారం దోచుకెళ్లిన దుండగులు
దారుణం : హత్యకు దారి తీసిన భూ తగాదా
బాధ్యతగా పని చేయండి : మంత్రి హరీశ్ రావు
ఇలాగైతే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తాం
నెక్కొండ పీహెచ్‌సీని సందర్శించిన ఎమ్మెల్యే పెద్ది
యాదాద్రిలో ప్రారంభమైన నృసింహుడి జయం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

