దారుణం : హత్యకు దారి తీసిన భూ తగాదా
క్రైం న్యూస్ | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూతగాదా ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.

జగిత్యాల : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూతగాదా ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల మండలంలోని సంగంపల్లి గ్రామంలో భూ తగాదా విషయంలో ఘర్షణ పడి జాలపల్లి రవి (50), అతని భార్య మల్లవ్వ పై అదే గ్రామానికి చెందిన పత్తిపాక బాపన్న (50) కర్రతో దాడి చేశాడు. రవి అక్కడికక్కడే మృతి చెందగా ఆయన భార్య మల్లవ్వకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ మల్లవ్వను కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
కొన్ని రోజులుగా వారి ఇద్దరి మధ్య ఇంటి దారి విషయంలో గొడవలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్ఐ చిరంజీవి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఇలాగైతే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తాం
నెక్కొండ పీహెచ్‌సీని సందర్శించిన ఎమ్మెల్యే పెద్ది
యాదాద్రిలో ప్రారంభమైన నృసింహుడి జయంతి ఉత్సవాలు
సెప్టెంబర్‌లో మిగిలిన ఐపీఎల్ మ్యాచులు..?
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

