పోలీసులమని బెదిరించి.. బంగారం దోచుకెళ్లిన దుండగులు
క్రైం న్యూస్ | పోలీసులమని బెదిరించి బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారు.

వరంగల్ రూరల్ : పోలీసులమని బెదిరించి బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారు. ఈ సంఘటన రాయపర్తి మండలంలోని జయరాంతండ క్రాస్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పోలీసులమని చెప్పి శివశంకర్ అనే వ్యక్తి నుంచి సుమారు రూ.3 లక్షల విలువ చేసే 7 తులాల బంగారాన్ని దుండగులు అపహరించారు. శివశంకర్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని నగల వ్యాపారి రవీంద్రచారి వద్ద గుమస్తాగా పని చేస్తున్నాడు.
కాగా, వరంగల్ నుంచి శివశంకర్ బంగారంతో తొర్రూరు వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ సంఘటన జరిగింది. రాయపర్తి పోలీసులు కేసు నమోదు చేసుకొని బంగారంతో పారిపోయిన దుండగుల కోసం గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : హత్యకు దారి తీసిన భూ తగాదా
ఇలాగైతే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తాం
నెక్కొండ పీహెచ్‌సీని సందర్శించిన ఎమ్మెల్యే పెద్ది
యాదాద్రిలో ప్రారంభమైన నృసింహుడి జయంతి ఉత్సవాలు
సెప్టెంబర్‌లో మిగిలిన ఐపీఎల్ మ్యాచులు..?
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

