Ramayampet | విద్యార్థినుల అల్పాహారంలో బల్లి.. పలువురు విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
Ramayampet | మెదక్ జిల్లా రామాయంపేట(Ramayampet )మండలలోని తెలంగాణ మోడల్ స్కూల్ ( Adarsh School Hostel) హాస్టల్లో ఉదయం విద్యార్థినులకు పెట్టే టిఫిన్‌లో బల్లి (Lizard) పడటం కలకలం రేపింది.
హైదరాబాద్ : తెలంగాణలో హాస్టళ్ల పరిస్థితులు అధ్వానంగా మారాయి. కనీస వసతులు లేక, ఉడికి ఉడకని అన్నంతో హాస్టల్ విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు దర్శనమివ్వడంతో ఆందోళనకు దిగారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యార్థులు జాతీయ రహదారిపై సైతం ఆందోళన చేపట్టారు. తాజాగా మెదక్ జిల్లా రామాయంపేట(Ramayampet )మండలలోని తెలంగాణ మోడల్ స్కూల్ ( Adarsh School Hostel) హాస్టల్లో ఉదయం విద్యార్థినులకు పెట్టే టిఫిన్‌లో బల్లి (Lizard) పడటం కలకలం రేపింది.
టిఫిన్ తిన్న 17 మంది విద్యార్థినులు వాంతులతో తీవ్ర అస్వస్థతకు(Students illness) గురయ్యారు. వెంటనే హాస్టల్ సిబ్బంది విద్యార్థినులను చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, తాము రోజూ తినే ఆహారంలో పురుగులు వస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు మండి పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి హాస్టల్స్‌లో తనిఖీలు చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
హాస్టల్లో పిల్లలకు పెట్టే టిఫిన్‌లో పడ్డ బల్లి.. విద్యార్థినులకు అస్వస్థత
మెదక్ – రామాయంపేట మండలలోని తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్లో ఉదయం విద్యార్థినులకు పెట్టే టిఫిన్‌లో బల్లి పడింది.
ఆ టిఫిన్ తిన్న 17 మంది విద్యార్థినులు వాంతులతో, అస్వస్థత గురికాగ ఆస్పత్రికి తరలించి చికిత్స… pic.twitter.com/OvYhBS7dlZ
— Telugu Scribe (@TeluguScribe) July 9, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

